యూఏఈ వెదర్ అప్డేట్: మేఘావృతమై వర్షం కురిసే అవకాశం
- December 13, 2022
యూఏఈ: వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, తూర్పు ప్రాంతాలలో ముఖ్యంగా తీరంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమాన ఉన్న ద్వీపాలపై తేలికపాటి వర్షపాతం వచ్చే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వెల్లడించింది.
అబుధాబి, దుబాయ్ రెండింటిలోనూ ఉష్ణోగ్రతలు గరిష్టంగా 27°C, కనిష్టంగా 17°C చేరుకునే అవకాశం ఉంది. కొన్ని అంతర్గత ప్రాంతాలలో రాత్రి, బుధవారం ఉదయం తేమగా ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయి. అరేబియా గల్ఫ్‌లో సముద్రంలో గాలుల తీవ్రత ఓ మోస్తరుగానూ, ఒమన్ సముద్రంలో స్వల్పంగానూ ఉంటాయి.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







