బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రేవంత్.!
- December 18, 2022
బిగ్ బాస్: బిగ్ బాస్ సీజన్ 6 ఫినాలే గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. కింగ్ నాగార్జున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. నాగ్ ఎంట్రీ తర్వాత వరుసగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ డాన్స్ లతో అదరగొట్టారు. స్టెప్పులేసి అలరించిన అర్జున్ కళ్యాణ్, వాసంతి, సూర్య, ఫైమా, రాజ్, సుదీప, మరీనా, అభినయ, గీతూ రాయల్, ఆరోహి . అలాగే టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీలు కూడా వచ్చారు. మాజీ కంటెస్టెంట్స్ ను బాగా మిస్ అయ్యానని అన్నారు నాగ్. ఇక హౌస్ నుంచి రోహిత్, ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత రవితేజ హౌస్ లోకి వెళ్లి సందడి చేశారు. ఆ తర్వాత కీర్తిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు తీసుకు వచ్చేశారు. 40 లక్షలు తీసుకొని రన్నరప్ గా నిలిచిన శ్రీహాన్. విన్నర్ గా నిలిచిన రేవంత్. అయితే ఓటింగ్ ప్రకారం శ్రీహాన్ టాప్ వన్ లో ఉన్నాడని నాగార్జున అనౌన్స్ చేశారు. కానీ 40లక్షలు తీసుకోవడానికి శ్రీహాన్ నిర్ణయించుకోవడంతో రేవంత్ విన్నర్ అయ్యాడు. ఇక సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రియల్ విన్నర్ అంటూ అనౌన్స్ చేశారు నాగ్ .
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







