పరీక్ష హాళ్లలో ‘అబాయా’పై నిషేధం: సౌదీ అరేబియా
- December 19, 2022
సౌదీ: పరీక్షల సమయంలోమహిళా విద్యార్థులు అబాయా ధరించడానికి అనుమతించబడదని సౌదీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎవాల్యుయేషన్ కమీషన్ (ETEC) ప్రకటించింది. విద్యార్థినులు పరీక్షా హాళ్లలో ఉన్నప్పుడు పాఠశాల యూనిఫాం ధరించాలని స్పష్టం చేసింది. ETEC ని గతంలో ఎడ్యుకేషన్ ఎవాల్యుయేషన్ అథారిటీగా పిలిచేవారు. విద్యా మంత్రిత్వ శాఖతో సమన్వయంతో సౌదీ అరేబియాలో విద్యా, శిక్షణా వ్యవస్థల ప్రణాళిక, మూల్యాంకనం, అక్రిడిటేషన్‌కు బాధ్యత వహించే ప్రభుత్వ సంస్థగా మంత్రుల డిక్రీ నంబర్ 120ని అనుసరించి 2017లో ఏర్పాటుచేశారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







