జాబర్ వంతెనపై బాలిక ఆత్మహత్యాయత్నం

- December 20, 2022 , by Maagulf
జాబర్ వంతెనపై బాలిక ఆత్మహత్యాయత్నం

కువైట్: జాబర్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించిన బాలికను అగ్నిమాపక, మెరైన్ రెస్క్యూ విభాగం రక్షించింది. జాబర్ బ్రిడ్జిపై ఓ బాలిక ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందగానే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని బాలికిను రక్షించాయి. ఆ తర్వాత ఆమెను మెడికల్ ఎమర్జెన్సీ నిమిత్తం బాలికను అంబులెన్స్‌లో ఆసుపత్రికి పంపగా, డిటెక్టివ్‌లు బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com