గూగుల్ 25 ఏళ్ల రికార్డును తిరగరాసిన ‘ఫిఫా కప్-22 ఫైనల్’
- December 20, 2022
యూఏఈ: ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ సమయంలో జరిగిన సెర్చ్ 25 ఏళ్లలో అత్యధిక ట్రాఫిక్‌ను నమోదు చేసిందని గూగుల్ మాతృ సంస్థ) సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ప్రపంచం మొత్తం ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ కోసం సెర్చ్ చేయడంతో ట్రాఫిక్ కొత్త గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. ఈ మేరకు పిచాయ్ ట్వీట్ చేశారు. ఫిఫా ప్రపంచ కప్ ను మెస్సీ ఆధ్వర్యంలోని అర్జెంటీనా గెలిపొందిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకటైన ఈ టోర్నమెంట్ అనేక ఆశ్చర్యకరమైన, మరపురాని క్షణాలను సృష్టించింది.
తాజా వార్తలు
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య







