లైసెన్స్ లేని కుట్టు దుకాణం సీజ్.. 51 మంది అరెస్ట్
- December 21, 2022
కువైట్: రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్మెంట్ ఫర్వానియా ప్రాంతంలో లైసెన్స్ లేని కుట్టు వర్క్‌షాప్‌లను మూసివేయించింది. నివాస చట్టాన్ని ఉల్లంఘించిన 51 మందిని అరెస్టు చేసింది. ఉల్లంఘనల గురించి కొన్ని సోషల్ మీడియా సైట్లలో ప్రసారమైన వీడియో క్లిప్ ఆధారంగా దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు







