అల్-అజైబా బీచ్, అల్-ఘుబ్రా బీచ్లలో క్యాంపింగ్ పై నిషేధం
- December 22, 2022
మస్కట్: కమ్యూనిటీ సభ్యుల ఫిర్యాదుల కారణంగా మస్కట్ మునిసిపాలిటీ క్యాంపింగ్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. బౌషర్ విలాయత్లోని అల్-అజైబా బీచ్, అల్-ఘుబ్రా బీచ్లలో క్యాంపింగ్ నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నవంబర్లో మస్కట్ మునిసిపాలిటీ క్యాంపింగ్ పర్మిట్లను జారీ చేసింది. క్యారవాన్లు, గుడారాలు లేదా సెషన్లలో (48) గంటల కంటే ఎక్కువ కాలం పాటు ఉండాలంటే డైరెక్టరేట్ నుండి అనుమతి తప్పనిసరి చేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







