పెళ్లి తర్వాత నయన తారలో ఇంత మార్పు ఊహించలేనిది సుమా.!
- December 22, 2022
పెళ్లి తర్వాత నయన తార పూర్తిగా మారిపోయింది అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. నయన తారను హీరోయిన్‌గా స్క్రీన్‌పై అనేక రకాల పాత్రల్లో చూశాం.కానీ, ప్రమోషన్లలో మాత్రం చాలా అరుదుగా మాత్రమే చూస్తుంటాం.
పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా సరే, నయన్ మాత్రం ప్రమోషన్లకు రానే రాదు. అలాంటిది, తాజాగా ఓ తెలుగు మీడియా ఇంటర్వ్యూలో నయన్ కనిపించి అందరికీ షాకిచ్చింది.
సుమ హోస్టింగ్‌లో జరిగిన ఈ ఇంటర్వ్యూలో నయన తార చాలా హుందాగా పాల్గొంది. సుమ అడిగిన ప్రశ్నలన్నింటికీ చక్కగా సమాధానమిచ్చింది.
ఆమె నటించిన తాజా మూవీ ‘కనెక్ట్’ ఈ రోజు అనగా డిశంబర్ 21న రిలీజ్ అవుతున్న సందర్భంగా నయన్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇలా ఇంటర్వ్యూలో నయన్‌ని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా, హారర్ కాన్సెప్ట్‌లో తెరకెక్కిన చిత్రం ‘కనెక్ట్’. ఈ సినిమాకి బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. నయన్ క్రేజ్‌తో ఆల్రెడీ క్రియేట్ అయిన బజ్‌తో ఆడియన్స్‌కి ఈ సినిమా ఎలా ‘కనెక్ట్’ అవుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







