2లక్షల 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ఉత్తర్వులు జారీ...
- April 27, 2016
2లక్షల 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఉత్తరుల్లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ ధర రూ.5.04లక్షలు, పట్టణ ప్రాంతాల్లో యూనిట్ ధర రూ.5.30లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో యూనిట్ ధర రూ.7లక్షలతో నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మౌలిక వసతులకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.1.25లక్షలు పట్టణ ప్రాంతాల్లో రూ.75వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









