ఎయిర్ ఏషియా ఎయిర్లైన్స్ ప్రత్యేక ఆఫర్..
- December 25, 2022
ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ప్రారంభ విమాన టిక్కెట్ ధర రూ.1,497గా నిర్ణయించింది. ఈ ఆఫర్ ఈ నెల 25వ తేదీ వరకు అమలులో ఉండనుంది.
ఈ ప్రత్యేక ఆఫర్ తో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణించాల్సి వుంటుందని పేర్కొంది. http://www.airasia.co.inవెబ్ సైట్, కంపెనీ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఈ టిక్కెట్ ధర బెంగళూరు-కొచ్చి వర్తించనుందని వెల్లడించింది. ఆయా నగరాల మధ్య దూరం ఆధారంగా టిక్కెట్ ధర అధికంగా ఉండనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇండిగో కూడా రూ.2,2023కే విమాన టిక్కెట్ ను ఆఫర్ చేస్తోంది. అంతర్జాతీయంగా రూ.4,999గా నిర్ణయించింది.
తాజా వార్తలు
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు







