ఖతార్‌కు ప్రయాణ విధానాల్లో మార్పులు చేసిన సౌదీ
- December 25, 2022
రియాద్ – ఖతార్ లో ఫిఫా ప్రపంచకప్ 2022 ఇటీవల విజయవంతంగా ముగిసింది. దీంతో జీసీసీ దేశాలపై విధించిన ప్రయాణాల ఆంక్షలను సడలించింది. జీసీసీ పౌరులు ఖతార్‌కు సాధారణ ప్రయాణాలను కొనసాగించవచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖతార్ కు ప్రపంచకప్ కు ముందు ఉన్న సాధారణ ప్రయాణ విధానాలను పున:ప్రారంభించినట్లు సౌదీఅ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్ వెల్లడించింది. పౌరులు పాస్‌పోర్ట్ లేదా జాతీయ గుర్తింపుతో ఖతార్‌కు ప్రయాణించవచ్చని డైరెక్టరేట్ తెలిపింది. ప్రయాణ పత్రం చెల్లుబాటు తప్పనిసరిగా మూడు నెలల కంటే తక్కువ కాకుండా GCC దేశాలకు వెళ్లాలని సూచించింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







