నూతన సంవత్సర వేడుకల భద్రతకు 900 పెట్రోలింగ్ వాహనాలు
- December 25, 2022
కువైట్: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర భద్రతా ప్రణాళికను సిద్ధం చేసింది. సమావేశాలు జరిగే ప్రదేశాలను పర్యవేక్షించడానికి యూనిఫాం, సివిల్ డ్రెస్‌లలో 8,000 మందికి పైగా భద్రతా సిబ్బందితో డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా సుమారు 900 పెట్రోలింగ్ వాహనాలను సిద్ధం చేసిందని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చాలెట్లు, పొలాలు, ఎడారి శిబిరాలు, జాబర్ బ్రిడ్జ్‌తో సహా ప్రముఖ సైట్లు, వాణిజ్య మాల్స్ వంటి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతతో పాటు, చట్టానికి వ్యతిరేకంగా, ప్రజా నైతికతలకు విరుద్ధమైన ప్రవర్తనను నిరోధించడానికి భద్రతా దళాలు పర్యవేక్షిస్తాయన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







