బహిరంగంగా మోటార్ సైకిల్ మీద విహరిస్తున్న సౌదీ జంట అరెస్టు
- April 27, 2016
స్థానిక వ్యక్తితో కలిసి బహిరంగంగా ఒక మోటార్ సైకిల్ మీద స్వారీ చేస్తున్న ఒక అరబ్ మహిళ నిఘా నేత్ర కెమెరా పట్టుకోవడంతో సౌదీ పోలీసులు వారిని అరెస్టు చేశారని సోమవారం ఒక వార్తాపత్రిక నివేదించింది.
ఒక పోలీసు ప్రతినిధి ఆల్హిఅద్ మాట్లాడుతూ, స్థానిక వ్యక్తితో కలిసి బహిరంగంగా ఒక మోటార్ సైకిల్ మీద స్వారీ చేస్తున్న ఒక అరబ్ మహిళ ఒక చిత్రం సామాజిక మాధ్యమంలో విశేషంగా ప్రాచుర్యం చెందింది. తరువాత ఈ జంటని దేశ రాజధాని రియాద్ లో గుర్తింఛి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ స్త్రీ తన 20 ఏళ్ళ వయస్సులో బహిరంగ ప్రదేశాల్లో పురుషులతో కల్సి చెట్టపట్టాలు వేసుకొని తిరగడం గల్ఫ్ రాజ్యంలో చట్టాలని అతిక్రమించినట్లని ఆ ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







