జనవరి 2023లో పెట్రోల్, డీజిల్ ధరలు
- December 31, 2022
యూఏఈ: ఇంధన ధరల కమిటీ జనవరి 2023 నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించింది. జనవరి 1 నుండి సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు 2.78 దిర్హామ్‌లుగా(డిసెంబరులో 3.30 దిర్హాం)నిర్ణయించింది. స్పెషల్ 95 పెట్రోల్ ధర లీటరుకు 2.67 దిర్హాంలు(డిసెంబర్లో 3.18) అవుతుంది. ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధర లీటరుకు 2.59 దిర్హాములు(డిసెంబర్ లో 3.11). డీజిల్ లీటర్‌కు 3.29 దిర్హామ్‌లు(డిసెంబరులో 3.74)గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







