నార్త్ అల్ బతినాలో హత్య.. నిందితుడు అరెస్ట్
- January 03, 2023
మస్కట్: ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లో ఓ మహిళా దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఓ వ్యక్తిని అనుమానంతో అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. "అల్ బతినా నార్త్ గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ లివాలో ఒక మహిళా సిటిజెన్ ను ఎవరో హత్య చేశారు. ఈ కేసులో అనుమానంతో ఓ పౌరుడు హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దాంతో అనుమానంతో సదరు పౌరుడిని అరెస్టు చేశారు. అతనిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయి" అని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







