ఒమన్‌లో జనవరి 12న అధికారిక సెలవు
- January 04, 2023
మస్కట్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రాయల్ ఆర్డర్ల మేరకు యాక్సెషన్ డే(accession day) సందర్భంగా 12 జనవరి 2023( గురువారం) అధికారిక సెలవుదినంగా ప్రకటించారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం (పబ్లిక్ సెక్టార్), ఇతర చట్టపరమైన సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలలోని ఉద్యోగులకు ఆ రోజున సెలవు ఉత్వర్వులు వర్తిస్తాయని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, కార్మికులకు నష్టపరిహారం చెల్లిస్తే.. ఆ రోజున యజమానులు కార్మికులతో పని చేయించుకోవచ్చని కార్మిక మంత్రిత్వ శాఖ వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







