ఖతార్ రోడ్ల పై డ్రిఫ్టింగ్.. కారు సీజ్
- January 04, 2023
దోహా: పబ్లిక్ రోడ్ల పై డ్రిఫ్ట్ చేస్తున్న వాహనాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ సీజ్ చేసి, దాని డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంది.ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో ప్రకటించింది. ఉల్లంఘన వీడియోను ప్రసారం చేస్తున్న డ్రైవర్‌పై అధికారులు అరెస్టు చేసి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అతిక్రమించిన వాహనం ఫొటోలను కూడా అధికారులు షేర్ చేశారు. ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని ప్రజలకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







