33 మంది అక్రమ నిర్వాసితులు అరెస్ట్
- January 07, 2023
కువైట్ సిటీ: హోటళ్లు, హోటల్ అపార్ట్మెంట్లు, ఇన్స్టిట్యూట్లలో అక్రమ నిర్వాసితులకు వ్యతిరేకంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన భద్రతా ప్రచారాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా రెసిడెన్స్, వర్క్ లా నిబంధనలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 33 మంది అక్రమ నిర్వాసితులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే కార్యాలయానికి సహాయకులను అందించే రెండు నకిలీ కార్యాలయాలను గుర్తించి సీజ్ చేశామన్నారు. వారు నియమించిన 10 మందిపై విచారణ కొనసాగుతుందని, త్వరలోనే వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







