ఈ నెల 19న సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ రైలు ప్రారంభం
- January 08, 2023
జనవరి 19 న-విజయవాడ మధ్య నడిచే వందేభారత్ ప్రధాని మోడీ ప్రారభించబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమంలో ప్రధాని పచ్చజెండా ఊపి రైలును ప్రారంభిస్తారు.ముందుగా ఈ రైలు సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడవనుంది.ఆ తరువాత ఇదే విశాఖ వరకు పొడించేందుకు ఆలోచన చేస్తున్నారు.ఈ రైలు ద్వారా సికింద్రాబాద్ విజయవాడకు నాలుగు గంటల్లోనే చేరుకొనే కలుగుతుంది.
ఇక ప్రధాని మోడీ ఈ 19 న ప్రధాని కర్ణాటక గుల్బర్గా హైదరాబాద్ చేరుకుంటారు.దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను స్వయంగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు రైలు కేటాయిస్తూ రెండు నెలల క్రితం ప్రధాని అటు విశాఖ..ఇటు తెలంగాణలోని రామగుండం సమయంలో నిర్ణయం జరిగింది.వందేభారత్ ను ప్రారంభించటంతో పాటుగా రీడెవలప్ మెంట్ పనులకు ప్రధాని చేస్తారు.
ఇక వందేభారత్ ట్రైన్ విషయానికి వస్తే ... దేశంలోనే అత్యంత వెళ్లే సెమీ రైలు. గతేడాది భారత రైల్వే 7 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను మార్గాల్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, గాంధీనగర్-ముంబయి సెంట్రల్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా, చెన్నై-మైసూరు, బిలాస్-నాగపూర్, హౌరా-న్యూ జల్పాయ్ స్టేషన్ల మధ్య వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందేభారత్ రైలు ట్రయల్ రన్ లో గంటకు 180 కిమీ వేగం విశేషం.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







