కొత్త కార్మిక చట్టంపై కార్మికులకు అవగాహన
- January 10, 2023
యూఏఈ: కొత్త కార్మిక చట్టాల గురించి అబుధాబిలోని వేలాది మంది కార్మికులకు అబుధాబి న్యాయ శాఖ (ADJD) అవగాహన కల్పించారు. ప్రచారంలో భాగంగా కార్మికులకు ఉన్న చట్టపరమైన హక్కుల గురించి తెలియజేశారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా, నిరుద్యోగ బీమా, ఉపాధి ఒప్పందం, నియామకం, ప్రయాణ ఖర్చులు, జీతాల చెల్లింపు, ఉద్యోగం వదిలి వెళ్ళే హక్కు, ఫిర్యాదుల దాఖలు వంటి అంశాలపై కార్మికులకు అవగాహన కల్పించారు. దీంతోపాటు కొత్త ఉద్యోగాల్లో చేరే ప్రక్రియ, కొత్త వర్క్ పర్మిట్‌ను ఎలా పొందాలో కూడా అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







