ఒమన్‌లో 121 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- January 10, 2023
మస్కట్: 57 మంది ప్రవాసులతో సహా 121 మంది ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ తన క్షమాభిక్షను ప్రసాదించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 11తో హిజ్ మెజెస్టి సుల్తాన్ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఖైదీలను విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!