జాబ్ లాస్ ఇన్సూరెన్స్: 12 రోజుల్లో 250,000 మంది సబ్స్క్రయిబ్
- January 13, 2023
యూఏఈ: జాబ్ లాస్ ఇన్సూరెన్స్ (ILOE) పథకం ప్రారంభించిన 12 రోజులలో దాదాపు 250,000 మంది కోసం సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని యూఏఈ మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రి అబ్దుల్రహ్మాన్ అల్ అవార్ ప్రకటించారు. జనవరి మొదటి రెండు రోజుల్లోనే 60,000 మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. అంటే కేవలం 10 రోజుల్లోనే ఈ సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. 2022లో ఫెడరల్ డిక్రీ 13 ద్వారా నిరుద్యోగ బీమా పథకం అమలులోకి వచ్చింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









