లవర్ బాయ్ లుక్‌లో నేచురల్ స్టార్ నాని
- January 13, 2023
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం 'దసరా'. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాని ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఎపిక్ మూవీ దసరా షూటింగ్ పూర్తయింది. డైమండ్ లాంటి సినిమా ఎప్పుడూ ప్రకాశిస్తుంది' అని పోస్టు చేస్తూ చిన్న వీడియో గ్లింప్స్ షేర్ చేశాడు. ఈ సినిమా కోసం నాని మాస్ అవతారంలో పూర్తిగా మారాడు. ఈ వీడియో షేర్ చేసిన కొన్ని క్షణాలకే గడ్డం, మీసం తీసేసి లవర్ బాయ్ లుక్‌లో ఉన్న ఫోటో పోస్ట్ చేశారు. అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







