హిజ్ మెజెస్టి యాక్సెషన్ డే.. అంబరాన్నంటిన సంబరాలు
- January 14, 2023
సుహార్: హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అధికారంలోకి వచ్చిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒమన్ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని సుహార్ విలాయత్ ప్రజలు సందడిగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్, మజ్లిస్ అష్షూరా సభ్యులు, ప్రభుత్వ సంస్థల డైరెక్టర్లు, షేక్‌లు, గవర్నరేట్‌లోని ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో దేశభక్తి, జానపద పాటలు, ఒంటెల ప్రదర్శనలు, గుర్రపు కవాతులు సందడి చేశాయి. వీటితోపాటు సముద్ర కళా బృందాలు, అనేక ఓడలు మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, ఒమన్ సుల్తానేట్ జెండాలను ప్రదర్శించాయి.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







