సౌదీలో ఆర్థిక నేరాల కట్టడికి స్వతంత్ర ప్రాసిక్యూషన్ వింగ్
- January 14, 2023
జెడ్డా: సౌదీ అరేబియాలో ఆర్థిక నేరాల కట్టడికి స్వతంత్ర ప్రాసిక్యూషన్ వింగ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అటార్నీ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కౌన్సిల్ చైర్మన్ షేక్ సౌద్ అల్-ముయాజాబ్ ఆర్థిక నేరాలను పరిశోధించడానికి ప్రత్యేక ప్రాసిక్యూషన్ అథారిటీని ఏర్పాటు చేయడానికి ఆమోదించారు. "ఆర్థిక మోసం నేరాలకు సంబంధించిన ప్రాసిక్యూషన్స్" పేరుతో కొత్త సంస్థ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో న్యాయపరమైన విధానాలను చేపట్టడం, నిందితులపై అభియోగాలను దర్యాప్తు చేయడం, సమర్థ న్యాయస్థానాల ముందు వారిపై క్రిమినల్ కేసులను దాఖలు చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







