ఒమన్ లో ‘తమ్కీన్ సహీమ్’ శిక్షణా కార్యక్రమం ప్రారంభం
- January 16, 2023
సలాలా: ధోఫర్ గవర్నరేట్‌లో "తమ్కీన్ సాహిమ్" అనే పేరుతో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 5-రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో ధోఫర్ గవర్నరేట్ నుండి 261 మంది పాల్గొంటున్నారు. ప్రోగ్రామ్ లో భాగంగా వ్యక్తిగత లక్ష్యాలను నిర్వచించడం, కెరీర్ ప్లానింగ్, కమ్యూనికేషన్, సానుకూల ప్రవర్తనను అభివృద్ధి చేయడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, అభ్యాస వ్యూహాలు, నాయకత్వ నైపుణ్యాలపై ట్రైనింగ్ ఇస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







