తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రగ్గులు,చీరలు పంపిణీ
- January 16, 2023
అమరావతి: తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి సహకారంతో అనంతపురం నగరంలో గల వృద్దాశ్రమాలలో గల 200 మంది వృద్ధులకు రగ్గులు, చీరలు ను మాజీ కార్పొరేటర్ పరిమి రాజా రావు ఆధ్వర్యంలో సెయింట్ విన్సెంట్ డి.పాల్ వృద్దాశ్రమము, సురక్ష వృద్దాశ్రమము, ఆశ్రమ వృద్దాశ్రమము నందు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమములో బెల్లం మారుతి, సతీష్, సుధాకర, చౌదరి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







