ఇనుము స్క్రాప్ ఎగుమతిపై సస్పెన్షన్ పొడిగింపు
- January 18, 2023
మస్కట్: ఇనుము స్క్రాప్ ఎగుమతిపై ఉన్న సస్పెన్షన్ ను ఒమన్ పొడిగించింది. ఐరన్ స్క్రాప్ రకం ప్రమాదకరం కాని వ్యర్థాలను ఎగుమతి చేయడానికి పర్యావరణ లైసెన్స్లు, పర్మిట్లపై ఉన్న నిషేధాన్ని మరో 6 నెలల పాటు పొడిగించాలని ఎన్విరాన్మెంట్ అథారిటీ నోటీసు జారీ చేసింది. ఇనుము స్క్రాప్ ఎగుమతి చేయడంపై విధించిన తాజా సస్పెన్షన్ పొడిగింపు ఉత్తర్వులు జనవరి 18 నుండి 6 నెలలపాటు వర్తిస్తాయని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







