పాడైన వాహనాన్ని రిపేర్ చేసేందుకు కొత్త బీమా పాలసీ
- January 18, 2023
రియాద్ : వాహనదారులకు సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) గుడ్ న్యూస్ చెప్పింది. యూనిఫైడ్ కంపల్సరీ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీకి కొత్త సవరణలను ప్రవేశపెట్టింది. నగదు పరిహారం పొందే బదులు వాహనాన్ని రిపేర్ చేసే అవకాశాన్నికొత్త పాలసీ అనుమతిస్తుందని పేర్కొంది. దీంతోపాటు వెహికల్ రికవరీ కేసుల హక్కులో కొన్నింటిని బదిలీ చేయడం వంటివి ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. థార్డ్ పార్టీ నేరుగా నగదు పరిహారం లేదా దెబ్బతిన్న వాహనాన్ని మరమ్మత్తు చేయడం ఆప్షన్లను ఎంచుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు సౌదీ సెంట్రల్ బ్యాంక్ వెబ్ సైట్ చూడాలని కోరింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







