వాహనదారులకు అలర్ట్.. అల్-గజాలి రోడ్డు 10 రోజుల పాటు మూసివేత
- January 18, 2023
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ (PART) వాహనదారులకు కీలక సూచనలు చేసింది. షువైఖ్ పోర్ట్ వైపు అల్-గజాలి రోడ్డును 10 రోజుల పాటు మూసివేయనున్నట్లు ప్రకటించింది. రోడ్డు మూసివేత ఉత్తర్వులు జనవరి 16 నుండి జనవరి 26 వరకు రాత్రి సమయంలో అమలు అవుతాయని పేర్కొంది. షువైఖ్ పోర్ట్ వైపు అల్-గజాలి రోడ్డును అర్ధరాత్రి 1:00 నుండి తెల్లవారుజామున 5:00 వరకు మూసివేయనున్నట్లు తెలిపింది. ఆ మార్గంలో కొనసాగుతున్న నిర్వహణ పనుల్లో భాగంగా మూసివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







