సౌదీలో నాలుగురోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు!

- January 22, 2023 , by Maagulf
సౌదీలో నాలుగురోజులపాటు ఉరుములతో కూడిన వర్షాలు!

రియాద్ : సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో ఆదివారం నుండి గురువారం వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. రియాద్, మక్కా, అల్-షర్కియా, అల్-ఖాసిమ్, అసిర్, అల్-బహా, హైల్, జజాన్ ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమవారం నుంచి ఉత్తర సరిహద్దులు, మక్కా, మదీనా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎన్‌సీఎం పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com