ఔషధాలపై లాభాల మార్జిన్‌ను 5 శాతానికి తగ్గించిన కువైట్

- January 23, 2023 , by Maagulf
ఔషధాలపై లాభాల మార్జిన్‌ను 5 శాతానికి తగ్గించిన కువైట్

కువైట్: రోగులకు కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఔషధాలపై లాభాల మార్జిన్‌ను 5 శాతానికి కువైట్ తగ్గించింది.  కువైట్‌లోని ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్‌లో మందులు, ఫుడ్ సప్లిమెంట్‌లపై లాభాల మార్జిన్‌ను 5 శాతం తగ్గించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవధి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేట్ ఫార్మసీలలో మందుల ధరలు తగ్గనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com