షార్జా, ఫుజైరాలలో భారీ వర్షం.. రద్దైన పాఠశాలల పర్యటనలు

- January 25, 2023 , by Maagulf
షార్జా, ఫుజైరాలలో భారీ వర్షం.. రద్దైన పాఠశాలల పర్యటనలు

యూఏఈ: షార్జాలోని కల్బా సిటీ, ఫుజైరాలో భారీ వర్షాల కారణంగా ఈరోజు, రేపు జరగాల్సిన ప్రభుత్వ,  ప్రైవేట్ పాఠశాలల క్షేత్ర క్షేత్ర పర్యటనలు రద్దు అయ్యాయి. ఈ మేరకు పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బుధవారం, గురువారాల్లో కురిసిన వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ వారంలో షెడ్యూల్ చేయబడిన అన్ని పాఠశాల పర్యటనలు రద్దు చేసినట్లు స్కూల్స్ మేనేజ్ మెంట్లు ప్రకటించాయి. మరోవైపు వర్షాల నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, వాగులు, కాల్వలు, నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com