రిసార్ట్ నుండి స్వేచ్ఛను పొందిన మూడు డాల్ఫిన్‌లు
- January 27, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లోని ఒక రిసార్ట్ నుండి అధికారులు రక్షించిన మూడు డాల్ఫిన్‌లను అధికారులు సముద్రంలో విడిచిపెట్టారు. చట్టవిరుద్ధంగా వినోద ప్రయోజనాల కోసం డాల్ఫిన్‌లను ఉపయోగించారు. ఇందులో రెండు ఫీమేల్, ఒకటి మేల్ ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు వాటిని మేరకు బహ్రెయిన్ కోస్ట్ గార్డ్ అధికారులు రిసార్ట్ నుండి రక్షించి వాటి సహజ నివాసాలైన సముద్రంలో విడిచిపెట్టారు. ఎగ్జిక్యూషన్ ప్రాసిక్యూషన్ హెడ్ మహ్మద్ అల్ ముసల్లం మాట్లాడుతూ. సంబంధిత రాష్ట్ర ఏజెన్సీలు, జంతు సంక్షేమం కోసం అంతర్జాతీయ నిధి (IFAO) మధ్య ఉమ్మడి ప్రయత్నాల వల్ల డాల్ఫిన్‌లు స్వేచ్ఛను పొందాయని చెప్పారు. పర్యావరణం, వన్యప్రాణుల పట్ల రాజ్యం అత్యంత శ్రద్ధ వహిస్తుందని, ఇందుకోసం అధునాతన పర్యావరణ, వన్యప్రాణుల చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!
- సహల్ యాప్ ద్వారా రెసిడెన్సీ తొలగింపు సర్వీస్..!!
- దుబాయ్ లో పబ్లిక్ పార్క్ వేళలు పొడిగింపు..!!
- ఫేక్ CPA వెబ్సైట్ ట్రాప్..ROP హెచ్చరికలు..!!
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!







