హార్ట్ ఎటాక్ లక్షణాలు ముందుగానే గమనించొచ్చా.!
- January 28, 2023శరీరంలో కొన్ని భాగాల్లో కలిగే అసౌకర్యం కారణంగా గుండెకు సంబంధించి ఏదో సమస్య వుందని అనుమానాలించాల్సిందే.. అంటున్నారు వైద్యులు. సహజంగానే అనిపించే ఈ సంకేతాల్ని అశ్రద్ధ చేయకూడదనీ హెచ్చరిస్తున్నారు.
కడుపులో అజీర్ణం చాలా ఇబ్బంది పెట్టే సమస్య. కానీ సహజంగా అనిపించే సమస్యే. అన్ని సార్లూ ఈ అజీర్ణ సమస్యని తేలిగ్గా చూడకూడదంటున్నారు.
ఛాతీ భాగంలో పట్టేసినట్లు, ఛాతీపై ఏదో బరువు వుంచినట్లుగా అనిపించే సమస్యనూ అస్సలు లైట్ తీసుకోకూడదు సుమా. ఇది కూడా గుండె జబ్బుకు ప్రాధమిక సూచనగానే భావించాలట.
నడుస్తున్నప్పుడు మోకాలి వెనక భాగంలో, పాదాల్లో నొప్పి వస్తుంటే, ఇది రక్తప్రసరణకు సంబంధించిన డిజార్డర్‌గా పరిగణించాలి. ఇది గుండె జబ్బు వచ్చే ముందు సంకేతం.
చాలా చిన్న చిన్న సమస్యలుగా పరిగణించే ఈ సమస్యల్ని లైట్ తీసుకోకుండా ముందుగానే మేల్కొంటే మంచిదని గుండె సంబంధిత నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక