5 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ...
- May 01, 2016
ఉత్తరప్రదేశ్‌లోని బాలియాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం' ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 5 కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు ప్రధాని చేతుల మీదుగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







