ముసందమ్‌లో భూకంపం
- January 31, 2023
యూఏఈ : ముసందంలో స్వల్ప భూకంపం సంభవించిందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.1గా రికార్డు అయిందని పేర్కొంది. NCM నేషనల్ సీస్మిక్ నెట్‌వర్క్ మధ్యాహ్నం 12.24 గంటలకు (UAE కాలమానం) భూకంపాన్ని నమోదు చేసినట్లు తెలిపింది. కాగా భూకంపం UAEపై ఎలాంటి ప్రభావం చూపలేదని, నివాసితులు దాని ప్రకంపనలను అనుభవించలేదని NCM చెప్పింది. ప్రకంపనలు వచ్చినప్పుడల్లా ప్రజలు భయాందోళన చెందవద్దని, ఇంట్లో లేదా బయట సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







