ఫిబ్రవరి 2023 పెట్రోలు, డీజిల్ ధరలు

- January 31, 2023 , by Maagulf
ఫిబ్రవరి 2023 పెట్రోలు, డీజిల్ ధరలు

యూఏఈ : జనవరి 31న ఫిబ్రవరి 2023 నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను యూఏఈ ఇంధన ధరల కమిటీ ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుండి సూపర్ 98 పెట్రోల్ ధర లీటరుకు 3.05 దిర్హాంలుగా నిర్ణయించారు. ఇది జనవరిలో 2.78 దిర్హాంలుగా ఉన్నది. ఇక ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరు Dh2.93(జనవరిలో Dh2.67) కానుంది. ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధర లీటరుకు 2.86 దిర్హాలుగా (గత నెల ధర 2.59 దిర్హాలు) ఉంది. అదే విధంగా డీజిల్‌ లీటర్‌కు 3.38 దిర్హామ్‌లుగా (జనవరిలో Dh3.29 ) నిర్ణయించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com