ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి..
- February 08, 2023
తెలంగాణలో పనిచేస్తున్న 2009వ బ్యాచ్ చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా పదోన్నతి లభించింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవ్వాల (బుధవారం) దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
ఐపీఎస్ అధికారులైన అంబర్ కిషోర్ జా,రెమా రాజేశ్వరి, ఎల్ ఎస్ చౌహన్, నారాయణ నాయక్, పరిమళ హన, రంగారెడ్డి ఇక మీదట డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ)గా పదోన్నతిపై పనిచేయనున్నారు. కాగా, రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) గా ఉన్న రేమ రాజేశ్వరిని తిరిగి అక్కడే నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!