యూఏఈ అధ్యక్షుడి ఇంట విషాదం
- February 10, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇంట విషాదం నెలకొంది. షేక్ మొహమ్మద్ సతీమణి షేఖా సలామా బింట్ హమ్దాన్ బిన్ మహ్మద్ అల్ నహ్యాన్ తల్లి షేఖా మరియం బింట్ అబ్దుల్లా బిన్ సులేయం అల్ ఫలాసీ మృతి చెందారు. ఆమె మృతి పట్ల ప్రెసిడెంట్ కోర్ట్ సంతాపం తెలిపింది. కోర్ట్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసింది. ఆమె కుటుంబ సభ్యులకు, బంధువులకు సానుభూతిని తెలిపింది. షేఖా మరియం మృతికి పలు దేశాల అధినేతలు, ప్రముఖులు సంతాపం చెబుతున్నారు.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







