‘దసరా’ సినిమాకి కీర్తి సురేష్ ఇచ్చిన అప్‌డేట్ విన్నారా.?
- February 10, 2023
నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ‘దసరా’. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన సినిమాగా ప్రచార చిత్రాలూ, నాని లుక్ పోస్టర్లూ ప్రూవ్ చేస్తున్నాయ్.
అయితే, ఇదో క్యూట్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ అని మహానటి కీర్తి సురేష్ కన్‌ఫామ్ చేసింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీర్తి సురేష్ ఈ సీక్రెట్ రివీల్ చేసింది. ఈ సినిమా చేసేటప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశామని తెలిపింది.
గతంలో ‘నేను లోకల్’ సినిమా కోసం నాని, కీర్తి సురేష్ జత కట్టిన సంగతి తెలిసిందే. రెండో సారి ఇదే కాంబినేషన్‌లో వస్తోన్న ‘దసరా’ ఎలా వుండబోతోందో చూడాలంటే మార్చి ఎండింగ్ వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







