‘జైలర్’లో సూపర్ స్టార్ పాత్ర ఇదేనట.!
- February 11, 2023సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.
తెలుగు కమెడియన్ సునీల్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. కాగా, టైటిల్‌కి తగ్గట్లుగా ఈ సినిమాలో రజనీకాంత్ జైలర్ పాత్రలో కనిపించనున్నారని అనుకున్నారంతా.
అయితే, అందులో చిన్న ట్విస్ట్ వుంది. రిటైర్డ్ జైలర్‌గా సూపర్ స్టార్ కనిపించబోతున్నారట. అదే తాజా అప్డేట్. ఓ రిటైర్డ్ జైలర్ కథను ఎంతో హృద్యంగా ‘జైలర్’ సినిమాలో చూపించబోతున్నారట. కథ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ హత్తుకునేలా వుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా.
ఈ మధ్య సూపర్ స్టార్ నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయ్. ఈ సినిమాతో ఎలాగైనా రజనీ కాంత్ హిట్ కొట్టడం ఖాయమనిపిస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు