ఏడు రోజుల తర్వాత మహిళను రక్షించిన రెస్క్యూ టీమ్స్
- February 13, 2023
అనటోలియా: రిపబ్లిక్ ఆఫ్ టర్కియేలో విధ్వంసకర భూకంపం సంభవించిన 176 గంటల తర్వాత బహ్రెయిన్, ఒమన్ సుల్తానేట్ రెస్క్యూ టీమ్లు శిథిలాల కింద నుండి ఒక మహిళ సజీవంగా రక్షించారు. ఆమెకు అవసరమైన చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (CDAA) ఒక ప్రకటన విడుదల చేసింది. “భూకంపం వల్ల ప్రభావితమైన అనేక ప్రాంతాలలో విస్తృతమైన శోధనలు జరిగాయి.ఈ రోజు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ శిథిలాల కింద నుండి ఒక మహిళను రక్షించారు.’’ అని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







