టర్కీ, సిరియాలో 35వేలు దాటిన మృతుల సంఖ్య

- February 13, 2023 , by Maagulf
టర్కీ, సిరియాలో 35వేలు దాటిన మృతుల సంఖ్య

యూఏఈ: టర్కీ, సిరియాలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.కూలిన భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్ది శవాలు బయటపడుతున్నాయి. మరోపక్క ప్రాణాలతో మరికొందరు బయటపడుతున్నారు. భూకంపంలో మరణించిన వారి సంఖ్య 35,000 కు చేరుకుంది. ఈ క్రమంలో కొన్ని దేశాలు తమ సహాయక చర్యలను ముగించి స్వదేశాలకు చేరుకుంటున్నాయి. గత సోమవారం 7.8 తీవ్రతతో సంభవించిన ప్రకంపనల కారణంగా టర్కీలో 31,643 మంది, సిరియాలో 3,581 మంది మరణించారని అధికారులు, వైద్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com