విల్లాల్లో నివసిస్తున్న 84% కువైటీలు

- February 14, 2023 , by Maagulf
విల్లాల్లో నివసిస్తున్న 84% కువైటీలు

కువైట్: 84% కువైట్ పౌరులు విల్లాలలో నివసిస్తున్నారు. ఇందులో 53% కువైట్ కుటుంబాలు మొత్తం విల్లాలో నివసిస్తుండగా.. వారిలో 31% మంది విల్లా అంతస్తు లేదా అపార్ట్మెంట్ లలో నివసిస్తున్నారు. ఈ మేరకు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన గృహ ఆదాయ,  వ్యయాల సర్వే తాజా డేటా తెలిపింది. అదే గణాంకాల ప్రకారం.. 6.1% ప్రవాసులు మాత్రమే విల్లాలలో నివసిస్తున్నారు. ఇందులో 1.1% ప్రవాసులు మొత్తం విల్లాలో నివసిస్తుండగా.. వారిలో 5% మంది విల్లాలోని ఒక అంతస్తులో నివసిస్తున్నారు. అదే సమయంలో 66.41% ప్రవాసులు అపార్ట్‌మెంట్ భవనాలలో నివసిస్తున్నారు. సుమారు 1.9 మిలియన్ల ప్రవాసులు,  22% ప్రవాస కుటుంబాలు ఒకే రూములో నివసిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com