2000 కంటే ఎక్కువ డ్రోన్లతో జాతీయ దినోత్సవ వేడుకలు

- February 17, 2023 , by Maagulf
2000 కంటే ఎక్కువ డ్రోన్లతో జాతీయ దినోత్సవ వేడుకలు

కువైట్: గ్రీన్ ఐలాండ్ కువైట్ 2000 కంటే ఎక్కువ డ్రోన్‌లతో కువైట్ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఆకాశంలో డ్రోన్లతో ప్రసిద్ధ కువైట్ ల్యాండ్‌మార్క్‌లతో పాటు హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ మరియు హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ చిత్రాలను నిర్మించి అలరించారు. వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి కువైట్ టవర్ ఏరియా సమీపంలోని ఆకాశంలో డ్రోన్‌లు కువైట్‌లోని వివిధ చిత్రాలను రూపొందించి ప్రేక్షకులను అలరించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com