నాగార్జునతో అల్లరి చేస్తానంటోన్న కుర్ర హీరో.!
- February 18, 2023‘వాల్తేర్ వీరయ్య’ కోసం మెగాస్టార్ చిరంజీవితో మాస్ రాజా రవితేజ స్ర్కీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషనే కాదు, సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
దాంతో, ఈ తరహా మల్టీ స్టారర్లు క్యూ కడుతున్నాయ్. ఆ క్రమంలోనే కింగ్ నాగార్జున ఓ బిగ్ స్కెచ్ వేశారు. అల్లరి నరేష్‌తో కలిసి ఓ మల్టీ స్టారర్‌కి ప్లాన్ చేశారు. అందుకోసం ఓ కొత్త దర్శకుడ్ని లైన్లో పెట్టారు.
ఆయనే బెజవాడ ప్రసన్న కుమార్. రచయితగా పేరున్న ఈయన తొలిసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా స్టార్ట్ చేసి, వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట నాగార్జున. బహుశా వచ్చే నెల నుంచే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందనీ తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందబోతోందట. అల్లరోడి క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్గా వుండబోతోందట ఈ సినిమాలో.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..