షువైఖ్ బీచ్లో జాతీయ దినోత్సవ వేడుకలు
- February 20, 2023
కువైట్: షువైఖ్ బీచ్లో జాతీయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదివారం నాడు జాతీయ రంగులతో తయారు చేసిన కైట్స్ తో వేడుకలను నిర్వహించారు. కువైట్ వాలంటీర్ల బృందం రూపొందించిన కైట్స్ దేశభక్తిని పెంపొందించిందని ఫెస్టివల్ టీమ్ లీడర్ ఒమర్ బుహమద్ తెలిపారు. 1995లో ప్రారంభమైనప్పటి నుండి కువైట్ బృందం పండుగ సందర్భాలలో తన సహకారంలో భాగంగా విస్తారమైన కైట్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుందని బుహమద్ వివరించారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







