టర్కీ-సిరియాలో మరోసారి భూకంపం
- February 21, 2023
టర్కీ-సిరియాలో మరోసారి భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 6.3గా నమోదైంది.టర్కీ-సిరియా సరిహద్దు ప్రాంతంలో రెండు కి.మీ (1.2 మైళ్లు) లోతులో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదించింది.
అంతకుముందు ఫిబ్రవరి 6న, టర్కీ మరియు పొరుగున ఉన్న సిరియాలో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. శక్తివంతమైన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 41,000 దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి ఈ షాక్తో ఆందోళనలు పెరిగాయి.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







