రియాద్‌లో ప్రారంభమైన సౌదీ మీడియా ఫోరమ్-2
- February 21, 2023
రియాద్ : సౌదీ మీడియా ఫోరమ్ రెండవ ఎడిషన్ సోమవారం రియాద్‌లో ప్రారంభమైంది. మీడియా రంగ స్థితి-భవిష్యత్తు గురించి చర్చించడానికి అరబ్,ఇతర ప్రపంచ దేశాల నుండి 1,500 మందికి పైగా మీడియా నిపుణులు, విద్యావేత్తలు, నిపుణులు, మంత్రులు, స్థానిక, అంతర్జాతీయ అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. సౌదీ బ్రాడ్‌కాస్టింగ్ అథారిటీ (SBA) భాగస్వామ్యంతో సౌదీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ ఫోరమ్‌ను నిర్వహించింది. "ది న్యూ మీడియా జనరేషన్... వేరియబుల్స్ అండ్ ఆపర్చునిటీస్" పేరుతో జరిగిన ఫోరమ్ మొదటి సెషన్‌కు షార్జా హిరో లుగో-ఒకాండో విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ డీన్, స్ట్రాటజిక్ ఇంప్రూవైజేషన్ ఇంక్ కంపెనీ ప్రెసిడెంట్ డేవిడ్ రీబోయ్ హాజరై ప్రసంగించారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







